ఉల్లంఘన: 1,923 ఫుడ్ డెలివరీ పర్మిట్లను రద్దు చేసిన కువైట్
- May 07, 2020
కువైట్:నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో 1,923 ఫుడ్ డెలివరీ పర్మిట్స్‌ని రద్దు చేసినట్లు కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మన్‌ఫౌహి చెప్పారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా పుడ్ విక్రయాలు మరియు డెలివరీ ఆర్డర్లకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ మెకానిజంని రూపొందించారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడంలేదంటూ అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. 8,000 మంది వర్కర్స్‌కి ఈ మేరకు అనుమతులు ఇవ్వడం జరిగిందనీ, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!