మక్కాలోని పవిత్ర మసీదు వద్ద స్వీయ స్టెరిలైజేషన్ గేట్ల ఏర్పాటు
- May 07, 2020
సౌదీ: కరోనావైరస్ వ్యాప్తికి అరికట్టే చర్యల్లో భాగంగా మక్కాలోని పవిత్ర మసీదులో అధునాతన స్వీయ-స్టెరిలైజేషన్ గేట్లను ప్రారంభించింది సౌదీ ప్రభుత్వం. మసీదు ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ గేట్లు, క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటమే కాకుండా ఆరు మీటర్ల దూరంలో ప్రవేశించేవారి ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి థర్మల్ కెమెరాలతో అమర్చబడ్డాయి. ఈ గేట్లు ఒకే సమయంలో అనేక మంది వ్యక్తుల ఉష్ణోగ్రతను ప్రదర్శించే స్మార్ట్ స్క్రీన్లతో పాటు నిఘా మానిటర్లను కలిగిఉంటాయి. మసీదులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ గేట్ల గుండా వెళ్ళాలి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







