“దాడి” ఫస్ట్ లుక్ విడుదల
- May 07, 2020
గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటు అదే భావాలతో ఒక వ్యవస్థని కథగా రాసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం దాడి.
ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ...
సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు.
నటీనటులు:
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు, గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: శంకర్.ఏ
కథ- స్క్రీన్ ప్లే - డైలాగ్స్- డైరెక్షన్:మధు శోభ.టి
కెమెరామెన్: శ్యామ్. కె.నాయుడు
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
డాన్స్: రాజ సుందరం, శివ శంకర్, శేఖర్
స్టంట్స్: కనల్ కన్నన్, వెంకట్
లిరిక్స్: కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







