కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించిన జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్
- May 13, 2020
దోహా:జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్, కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించినట్లు వెల్లడించింది. ఎలక్ట్రానిక్ సర్వీసెస్‌ని మరింత సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో ఈ కొత్త వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు అధికారులు. ఈ వెబ్సైట్లో మూడు మెయిన్ పోర్టల్స్ వుంటాయి. బిజినెస్, ఇండివిడ్యువల్స్ ట్రావెలర్స్ మరియు క్లియరెన్స్ కంపెనీస్‌కి సంబంధించినవి ఇవి. కస్టవ్స్ు మరియు లీగల్ ప్రొసిడ్యూర్స్, లెజిస్లేషన్స్ మరియు కస్టమ్స్ టారిఫ్స్, సర్వీసెస్ ఆఫ్ కమిషన్ వంటివాటికి సంబంధించిన వివరాల్ని దీంట్లో పొందుపర్చారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు