భారత్:కరోనా.. 24 గంటల్లో 100 మంది మృతి
- May 15, 2020
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయనుకున్నా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 82 వేలకు చేరుకుంది. నిన్న ఒక్క రోజే కొత్త కేసులు 3,967 నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,649 కి చేరుకుంది. ఇక చికిత్స తీసుకుని కోలుకున్న వారి సంఖ్య 27,920 మంది కాగా, చికిత్స పొందుతున్న వారు 51,401 మంది ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినా మహరాష్ట్ర, గుజరాత్లలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







