ఏ.పి ఉద్యోగులకు శుభవార్త...
- May 21, 2020
అమరావతి:ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇక నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ట్రెజరీ సాప్ట్‌వేర్‌లో సీఎఫ్ఎంఎస్ మార్పులు చేయనుంది. గడచిన రెండు నెలల బకాయి విషయంపై కూడా సీఎం సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







