తెలంగాణలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- May 28, 2020
హైదరాబాద్:తెలంగాణలో 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందినవారు 66 మంది, వలసదారులు ఇద్దరు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 49 మంది ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు 1345 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 844 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







