మస్కట్: ట్రాఫిక్ సేవల పునరుద్ధరణపై వదంతులు నమ్మొద్దన్న రాయల్ ఓమన్ పోలీసులు
- May 28, 2020
మస్కట్:ఒమన్‌లో లాక్ డౌన్ నుంచి సాధారణ పరిస్థితుల నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుగుతుండటంతో కొందరు వ్యక్తులు వదంతులను ప్రచారం చేస్తున్నారు. ఒమన్ లో మే 31 తర్వాత ట్రాఫిక్ సర్వీసులు పునరుద్ధరిస్తారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిర్ధిష్టమైన అధికార వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని..సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







