గ్యాస్ సిలెండర్ పేలుడు: అల్ సెహ్లాలో ఓ వ్యక్తి మృతి
- May 30, 2020
మనామా:అల్ సెహ్లాలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో జరిగిన గ్యాస్ సిలెండర్ పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందారు. కిలోమీటర్ మేర ఈ పేలుడు తాలూకు శబ్దం విన్పించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. మృతుడి వయసు 39 ఏళ్ళు. మృతుడు ముహమ్మద్ జిన్నా పదేళ్ళుగా శాంటీ ఎవాక్యువేషన్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తేల్చారు. డాక్యుమెంట్ కంట్రోలర్‌గా ఆ సంస్థలు మృతుడు పనిచేస్తున్నట్లు కంపెనీ ఎండీ రమేష్ రంగనాథన్ చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు