త్వరలోనే విమాన సర్వీసుల పునరుద్ధరించనున్న ఒమన్
- June 04, 2020
మస్కట్:విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఒమన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తున్న ప్రభుత్వం..దేశంలో క్రమంగా సాధారణ జనజీవనం నెలకొనేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇక త్వరలోనే విమానాల రాకపోకలను కూడా ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సైది వెల్లడించారు. అయితే..సర్వీసుల పునరుద్ధరణకు ముందు కొన్ని కసరత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవన్ని పూర్తయితే అతి త్వరలోనే విమాన సర్వీసులను ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







