తుని ఘటనపై రేపు మీడియాతో జనసేన అధ్యక్షుడు

- January 31, 2016 , by Maagulf

తూర్పుగోదావరిజిల్లా తునిలో కాపు గర్జన హింసాత్మకంగా మారింది. ఈ ఘనటపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కేరళలోసినిమాలో షూటింగ్‌లో ఉన్న ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com