131 కిలోల డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టురట్టు చేసిన కువైట్
- June 06, 2020
కువైట్ సిటీ:131 కిలోల హాషిష్ (డ్రగ్స్) సముద్ర మార్గంలో స్మగ్లింగ్ అవుతుండగా, ఆ ప్రయత్నాన్ని కోస్ట్ గార్డ్ భగ్నం చేసినట్లు కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. కోస్ట్ గార్డ్ సెట్రోల్స్, ఓ అనుమానిత బోటుని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారనీ, ఈ బోటులో నలుగురు వ్యక్తులున్నారనీ అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా నిందితులు, నార్కోటిక్స్‌ని నీటిలోకి డంప్ చేసినట్లు అంగీకరించారు. కువైట్‌లోనే ఓ పౌరుడికి డెలివరీ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్లు నిందితులు పేర్కొన్నారు. నిందితుల్ని అలాగే స్వాధీనం చేసుకునన డ్రగ్స్‌ని సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు. అనుమానితుడైన సిటిజన్ని కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







