భారత్ లో గత 24 గంటల్లో 9,987 పాజిటివ్ కేసులు
- June 09, 2020
భారతదేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసులు గత 24 గంటల్లో 9,987 పెరిగి 2,66,598 కు చేరుకున్నాయి. కరోనావైరస్ మరణాల సంఖ్య 266 పెరిగి 7,466 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ లో ఉంది. మరోవైపు భారత్ లో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,29,917 గా ఉండగా, పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,29,214 గా ఉంది. కాగా 9,987 కొత్త కరోనావైరస్ కేసులతో, భారతదేశం మరోసారి అతిపెద్ద సింగిల్ డే స్పైక్‌ను నమోదు చేసినట్లయింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







