ఒమన్‌లో టూరిజం ఎట్రాక్షన్స్ మూసివేత, కొత్త బిజినెస్‌ల పునః ప్రారంభం
- June 10, 2020
ఒమాన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ, ఓ సమావేశాన్ని నిర్వహించింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సయ్యిద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ ఈ మీటింగ్‌కి నాయకత్వం వహించారు. జబెల్ అక్దర్, జబెల్ షాంస్, మసిరాహ్ మరియు దోఫార్ గవర్నరేట్స్ పరిధిలోని టూరిజం డెస్టినేషన్స్‌ని మూసివేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ 13 నుంచి జులై 3 వరకు ఈ లాక్డౌన్ అమల్లో వుంటుంది. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుందని ఈ సందర్భంగా కమిటీ పేర్కొంది. ఎక్కువమంది గుమికూడే అవకాశం వున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జూన్ 10 నుంచి కొత్త ప్యాకేజీని కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కోసం అమల్లోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







