టూరిస్ట్ ఎట్రాక్షన్స్‌లో షేక్ మొహమ్మద్ పర్యటన
- June 13, 2020
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్‌లోని పలు టూరిస్ట్ ఎట్రాక్షన్స్‌లో పర్యటించారు. అక్కడి సౌకర్యాల్ని పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని రోజులపాటు టూరిస్ట్ ఎట్రాక్షన్స్ మూసివేసిన దరిమిలా, ఇటీవల సడలింపుల తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల్ని పరిశీలించారు షేక్ మొహమ్మద్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. జుమైరా అంతటా ఆయన పర్యటించారు. బీచ్‌లో ఏర్పాట్లనూ పరిశీలించారు. కాగా, దుబాయ్‌లో కేఫ్‌లు, రెస్టారెంట్లు, జిమ్ లు, పార్కులు మరియు షాపింగ్ మాల్స్‌ని ఇటీవల పునఃప్రారంభించిన విషయం విదితమే. జీవితం కొనసాగుతూనే వుంటుంది.. జీవితంలో ఓ ఫేజ్ ముగిశాక ఇంకో ఫేజ్ ప్రారంభమవుతుందని తెలుసుకున్నాను.. అంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!