ఏపీలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు
- June 14, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు, విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 294 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,152కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 84 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకూ 2,723 డిశ్చార్జ్ అవ్వగా.. 2,034 మంది చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్,ఏపీ)
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







