ఏ పార్టీలో చేరాలనే విషయంపై ...
- February 01, 2016
తాను ఏ రాజకీయ పార్టీలో చేరతాననే విషయం ఇప్పుడే చెప్పలేనని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. నగరంలోని తాజ్‌కృష్ణా హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో జయప్రద మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుతోపాటు ఇతర భాషా సినిమాల్లో నటిస్తున్నానన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై యూపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









