సబాహ్ అల్ సలెం రెసిడెంట్స్‌కి కువైట్ రెడ్ క్రిసెంట్ చేయూత
- June 17, 2020
కువైట్ సిటీ:కువైట్ రెడ్ క్రిసెంట్, 1000 ఫుడ్ పార్సెల్స్ని, 1000 మిల్క్ కార్టన్స్ని సబాహ్ అల్ సలెం రెసిడెంట్స్‌కి అందించడం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ సహకారంతో ఈ ఏర్పాట్లు చేశారు. మానవీయ కోణంలో, సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇవే తరహా కార్యక్రమాల్ని జిలీబ్ అల్ షుయోక్, ఖైతాన్ మరియు ఫర్వానియాలలో చేపట్టేందుకు సిద్ధంగా వున్నట్లు కెఆర్‌సిఎస్ సెక్రెటరీ జనరల్ మహా అల్ బర్జాస్ చెప్పారు. ఫుడ్ పార్సెల్స్‌లో ఎసెన్షియల్ అవసరమైన ఫుడ్ ఐటవ్స్ుని పొందుపరిచారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







