కౌంటర్ టెర్రరిజం చట్టాన్ని అమెండ్ చేసిన సౌదీ అరేబియా
- June 20, 2020
రియాద్: కౌంటర్ టెర్రరిజం చట్టానికి అమెండ్మెంట్ చేసింది సౌదీ ప్రభుత్వం. ఈ కొత్త అమెండ్మెంట్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్, డిటెయినీస్ని తాత్కాలికంగా విడుదల చేసే అధికారం కలిగి వుంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం మేరకు అధికారిక గెజిట్ విడుదల చేయడం జరిగింది. చట్టంలో కొన్ని ఆర్టికల్స్‌ని డిలిషన్స్ చేయడంతోపాటుగా, అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. డిటెయినీ పారిపోడనీ, ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టడనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమ్మితే, అతన్ని విడిచి పెట్టడానికి ఈ అమెండ్మెంట్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







