మాస్క్ ఓపెనింగ్ కేవలం రూమర్ మాత్రమే
- June 24, 2020
మస్కట్: షాప్‌ల మూసివేత అలాగే మాస్క్‌ల పునఃప్రారంభంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసిసి) ఖండించింది. కమర్షియల్ యాక్టివిటీస్ క్లోజింగ్ టైవ్‌ు అలాగే, మాస్క్‌ల పునఃప్రారంభంపై జూన్ 27 నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి వస్తాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని జిసిసి పేర్కొంది. ఆ మెసేజ్ వేరే దేశానికి చెందినదని, దాంతో సుల్తానేట్‌కి సంబంధం లేదని జిసిసి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!