టూరిజం అద్భుతాల్ని చూపిస్తోన్న దుబాయ్ స్నాప్‌చాట్
- June 24, 2020
దుబాయ్‌లో టూరిజం కేంద్రాలు అతి త్వరలో సందర్శకుల్ని అలరించనున్నాయి. కాగా, అగ్‌మెంటెడ్ రియాల్టీ స్నాప్ చాట్ లెన్సెస్ ద్వారా, యూకే మరియు ఫ్రాన్స్‌లోని యూజర్స్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, అల్ సీఫ్ అలాగే మదినాత్ జుమైరాలను వీక్షించగలుగుతున్నారు. దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ (దుబాయ్ టూరిజం), స్నాప్‌చాట్‌తో కలిసి సంయుక్తంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. దుబాయ్ టూరిజం లెన్సెస్‌ని యూకే అలాగే ఫ్రాన్స్‌లోని 9.2 మిలియన్ మంది వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో స్తంభించిపోయిన టూరిజం, అతి త్వరలో సందర్శకులతో కళకళ్ళాననుందని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!