ప్రిములా చీజ్ ప్రొడక్ట్స్ వెనక్కి
- June 26, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రిములా చీజ్ ప్రొడక్ట్స్‌ని వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకుంది. ఖతార్‌లోని సేల్స్ ఔట్‌లెట్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్కి వీటిని వెనక్కి పంపుతారు. ఇంటర్నేషనల్ నోటిఫికేషన్‌ని పరిగణనలోకి తీసుకుని క్లోస్ట్రిడియం బోటిలినమ్ బ్యాక్టీరియా ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్ తర్వాత ఇంపోర్టింగ్ కంపెనీ నుంచి సదరు ప్రోడక్ట్స్‌ని సీజ్ చేసి, డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందని చెప్పారు. కన్స్యుమర్‌కి హాని కలిగే అవకాశమున్న ఇలాంటి విషయాల్లో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!