మినా అబ్దుల్లా వేర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం: 300కి పైగా కార్లు ధ్వంసం
- June 30, 2020కువైట్ సిటీ:మినా అబ్దుల్లాలోని ఓ వేర్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 3000కి పైగా కార్లు ధ్వంసమయ్యాయి. మొత్తం 125 వేల చదరపు కిలోమీటర్లలో ఈ వేర్ హౌస్ విస్తరించి వుంది. 9 ఫైర్ స్టేషన్స్‌కి చెందిన యూనిట్స్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. పెద్ద మొత్తంలో వుడ్ అలాగే 3000కి పైగా కార్లు ధ్వంసమయినట్లు అధికారులు తెలిపారు. ఓపెన్ ఏరియాలో చోటు చేసుకున్న చిన్నపాటి అగ్ని ప్రమాదం, గాలుల తీవ్రత కారణంగా పెరిగి.. పెద్దయెత్తున ఆస్తి నష్టానికి కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?