ఏపీలో కొత్తగా 657 కరోనా కేసులు..
- July 01, 2020
అమరావతి:ఏపీలో కరోనా బులిటెన్ ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 657 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 611 మంది ఏపీ ప్రజలుకాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 39 మంది.. విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు. ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తాజగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 15,252కి చేరింది. వీరిలో 6988 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 8071 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 193 మంది కరోనా కాటుకు బలైపోయారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







