సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రం
- February 03, 2016
తెలుగు సినీ అభిమానులలో మెగా ఫ్యామిలీతో పాటు, నందమూరి ఫ్యామిలీకు ప్రత్యేక గుర్తింపు ఉండగా,ఈ ఫ్యామిలీ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్. రవి కుమార్ చౌదరి తెరకెక్కించనుండగా, కె.ఎస్. రామారావు నిర్మించనున్నారు.పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎస్. రవికుమార్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంథించిన స్టోరీ లైన్‌ను సాయి ధరమ్ కు వినిపించగా, ఈ యంగ్ హీరో ఓకే అన్నట్టు తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది.ఒకవేళ అన్నీ కుదిరి ఈ సినిమా పట్టాలెక్కితే ఈ మల్టీ స్టారర్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









