భారత్ దేశానికి చేరిన ఎంఐ-17 హెలికాప్టర్లు

- February 03, 2016 , by Maagulf
భారత్ దేశానికి చేరిన ఎంఐ-17 హెలికాప్టర్లు

ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రష్యా చివరి బ్యాచ్ ఎంఐ-17వీ-5 మిలటరీ రవాణా హెలికాప్టర్లను భారత్కు అప్పగించింది. మరో 48 తయారు చేసి ఇచ్చేందుకు సైతం ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోంది. భారత్ రష్యాకు చెందిన రోసోబోరోనిక్స్ పోర్ట్ సంస్థతో గతంలో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయమై ఆ సంస్థ ఉన్నతాధికారి అలెగ్జాండర్ మిఖేయావ్ మాట్లాడారు. 'రష్యా తయారు చేసిన హెలికాప్టర్లకు భారత్ ముఖ్యమైన మార్కెట్. ఇటీవల దక్షిణ ఆసియా దేశాల్లోనూ వీటికి మంచి గిరాకీ వుంది. ఇప్పుడు భారత్కు డెలివరీ ఇచ్చిన హెలికాప్టర్లు సాంకేతికంగా చాలా ఆధునికమైనవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com