దుబాయ్ చేరుకున్న నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి
- July 15, 2020
దుబాయ్: నూతన ఇండియన్ కాన్సల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి యూ.ఏ.ఈ కి చేరుకున్నారు. జూలై 19 ఆదివారం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాన్సుల్ ప్రెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్, నీరజ్ అగర్వాల్ తెలిపారు.
యూ.ఏ.ఈ ప్రభుత్వ ఆరోగ్య ప్రోటోకాల్స్ ప్రకారం,డాక్టర్ పూరి శనివారం వరకు క్వారంటైన్ (నిర్బంధం)లో ఉంటారని మరియు ఆదివారం అధికారికంగా కాన్సులేట్ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







