తెలంగాణలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు
- July 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,018కి చేరింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కరోనాతో నేడు మరో పది మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 396కి చేరింది. తాజాగా కరోనా నుంచి 1296 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,295కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 788, రంగారెడ్డిలో 224, మేడ్చల్ నుంచి 160 ఉన్నాయి. మిగతావి ఇతర జిల్లాల నుంచి నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







