గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి
- July 17, 2020
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి శంషాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని పర్యావరణంలో వస్తున్న మార్పులను అరికట్టాలి అంటే మన అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని నీను ఈ రోజు మా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటడం జరిగింది అని వాటిని తప్పకుండా సంరక్షిస్తా అని తెలిపారు నేను ఈ చాలెంజ్ కొనసాగించడం కోసం మరొక ముగ్గురికి దర్శకుడు వేణు ఉడుగుల , నిర్మాతలు మైత్రి రవి; కిషోర్ గరికపాటి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







