గోయింగ్ బ్యాక్ టు స్కూల్స్: ఎంఓఇహెచ్‌ఇ అధికారిక ప్రకటన
- July 20, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎడుయకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎంఓఇహెచ్‌ఇ), 2020-2 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది. స్టాఫ్ ఆగస్ట్ 19 నుంచి స్కూళ్ళకు హాజరు కావాల్సి వుంటుందనీ, విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్ళకు హాజరవ్వాల్సి వుంటుందని ఆ ప్రకటలో పేర్కొంది మినిస్ట్రీ. మేల్ మరియు ఫిమేల్ ప్రిన్సిపల్స్‌ని అటెండెన్స్ ప్లాన్‌కి సంబంధించి కో-ర్డినేట్ చేసే విషయమై మినిస్ట్రీ ఇంకా వర్క్ చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వుంటుందని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







