భారత్ లో ఐటి ఉద్యోగులకు శుభవార్త..
- July 22, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా ఉన్న ఐటి మరియు బీపీఓ ఉద్యోగులకు కేంద్ర టెలికమ్మ్యూనికేషన్ శాఖ ఊరట కలిగించే విషయం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ను డిసెంబర్ 31 వరకూ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి మరియు బీపీఓ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ విధానాన్ని డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ.. డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించడానికి ఏప్రిల్‌లో WHO నిబంధనలలో సడలింపును డిఓటి ప్రకటించింది, ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







