టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా ..

- February 05, 2016 , by Maagulf
టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా ..

ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్‌, ఐసీసీ ప్రపంచకప్‌ టీ 20 టోర్నీలకు భారతజట్టులో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సందిప్‌ పాటిల్‌ శుక్రవారంముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించారు. పాండే, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లకు ఈసారి చోటు దక్కలేదు. విరాట్‌ కోహ్లీ, మహ్మద్‌ షమీలకు అవకాశం కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com