మస్కట్:433 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- July 28, 2020
మస్కట్:సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, 433 మంది ఖైదీలకు ఈద్ అల్ అదా సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో 217 మంది వలసదారులు ఉన్నారు. ఈ క్షమాభిక్షతో లబ్ది పొందే ప్రిజనర్స్ కుటుంబాల్లో ఈద్ అల్ అదా సంబరాలు మిన్నంటుతాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. వివిధ నేరాల్లో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాందించేలా సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ చర్యలు తీసుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొత్తం 433 మంది ప్రిజనర్స్‌కి క్షమాభిక్ష లభించగా, అందులో 217 మంది వలసదారులు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







