తెలంగాణ లో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు
- August 07, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం 2,207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,257కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో 12 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని 1,136 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 53,239కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,417 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 5,66,984కు చేరుకుంది. నిన్న అత్యధిక పాజిటివ్ కేసులు GHMC పరిధిలో నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







