లోకల్ మార్కెట్లలో ఫైర్ సేఫ్టీ క్యాంపెయిన్
- August 11, 2020
బహ్రెయిన్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ - ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, కమర్షియల్ మార్కెట్లలో ఫైర్ ప్రివెన్షన్కి సంబంధించి క్యాంపెయిన్ని ప్రారంభించింది. డైరెక్టరేట్ అమలు చేస్తోన్న అవేర్నెస్ మరియు ఎడ్యుకేషనల్ ప్రోగ్రావ్స్ులలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది స్థానిక మార్కెట్లలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తున్నారు. ఇసా టౌన్, హమాద్ టౌన్, ముహరాక్ తదితర ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్లను నిర్వహించారు. పలు భాషల్లో పోస్టర్లను కూడా అంటించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







