ఉగ్రవాదుల బీభత్సం, కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి
- August 14, 2020
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. శ్రీనగర్ శివారులోని నౌగామ్ ప్రాంతంలో పోలీసుల కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకొనే లోపే బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన PCR హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులను ఇస్ఫాఖ్ ఆయుబ్ (715 IRP 20 బెటాలియన్), ఫయాజ్ అహ్మద్ (307 IRP 20 బెటాలియన్)గా గుర్తించారు. సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అష్రాఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!