IPL ఆరంభ మ్యాచ్లకు స్టార్ క్రికెటర్లు దూరం
- August 15, 2020
యూఏఈ:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ దశ మ్యాచ్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు దూరంకానున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 16 మధ్య మూడు టీ 20లు, మూడు వన్డేల్లో ఆసిస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు యూఏఈలో జరిగే ఐపీఎల్ -13 కోసం వారం రోజులు ఆలస్యంగా తమ తమ జట్లతో కలవనున్నారు. ఐపీఎల్ 8 జట్లలో రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు మొత్తం 29 మంది ఉన్నారు. ఒక్క ఆసిస్ నుంచే 12 మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







