అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు
- August 15, 2020
రాంచీ:అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు ధోని వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాలను ధోని పంచుకున్నాడు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







