తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్-19 కేసులు
- August 17, 2020
హైదరాబాద్:తెలంగాణలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 894మందికి కరోనా పాజిటివ్ అని వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. ఈరోజు 10 మంది కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం 703 మంది కరోనాతో మృతి చెందారని అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 92,255కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 70,132 మంది కోలుకోగా 21,420 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్‌పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









