పాటశాల బస్సులను ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వాహించనుందా ?
- February 07, 2016
ఒమాన్ లో అన్నీ పాటశాల బస్సులను ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వహించే అంశంపై తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు రాయల్ ఒమాన్ పోలీస్ ' ఒమాన్ టైమ్స్ ' కు తెలిపింది. ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన పాక్‌లు వాహనాలు ఇటీవల ప్రమాదాలకు గురికావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిజ్వా ప్రాంతానికి చెందిన ఒక పాటశాలకు చెందిన బస్సు విహారయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైంది. ముగ్గురు భారతీయ పిల్లలు, మరో భారతీయ ఉపాధ్యాయుడు,డ్రైవర్ దారుణంగా రోడ్డు ప్రమాదంలోమరణించిన నేపధ్యంలో పాటశాలలు నిర్వహిస్తున్న రవాణా వాహనాల పట్ల ప్రజలు భీతిల్లుతున్న సందర్భంలో గతంలో ఒమాన్ ప్రభుత్వం యోచించిన ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వహించే అంశం ప్రస్తుతం తెర పైకి వచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









