మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్రాజ్ (90) కన్నుమూత..
- August 17, 2020
న్యూఢిల్లీ:ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. న్యూజెర్సీలో ఆయన చనిపోయిన విషయాన్ని జస్రాజ్ కూతురు దుర్గా జస్రాజ్ తెలిపారు. ఈ ఏడాది జనవరితో జస్రాజ్‌కు 90 ఏళ్లు నిండాయి. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. 80 ఏళ్ల మ్యూజిక్ కెరీర్‌లో జస్రాత్‌కు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. జస్రాత్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘జస్రాజ్ గారి సంగీత కూర్పు అద్భుతం. చాలా మంది వోకలిస్ట్‌లకు మెంటార్‌గా ఆయన సేవలు అసాధారణం. జస్రాజ్ కుటుంబ సభ్యులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఓం శాంతి’ అని మోడీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!