దిగ్గజ గాయకుడు పండిట్ జస్రాజ్ మృతికి రాష్ట్ర గవర్నర్ సంతాపం
- August 17, 2020
విజయవాడ:భారతీయ పురాణ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ దురదృష్టకర మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ పండిట్ జస్రాజ్ ఒక ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయకునిగా ఎనిమిది దశాబ్దాలుగా సంగీత వృత్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారన్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు అందుకోగా, ఆయన మరణం తనను ఎంతో బాధించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని గవర్నర్ ప్రార్థించారు.కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









