ఆసిస్ లో భారత్‌ మహిళల జట్టు ఘన విజయం

- February 07, 2016 , by Maagulf
ఆసిస్ లో భారత్‌ మహిళల జట్టు ఘన విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ మహిళల జట్టును కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (89: 113 బంతుల్లో 12×4) సమయోచిత అర్ధ శతకంతో గెలిపించారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ జట్టులో ఫెర్రీ (50: 92 బంతుల్లో 3×4), అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ (60: 64 బంతుల్లో 7×4) అర్ధ శతకాలతో రాణించారు. భారత్‌ బౌలర్లలో శిఖా ఫాండే (3/50), రాజేశ్వరి (2/41), జులాన్‌ గోసామి (1/33) ఆస్ట్రేలియాను బౌలింగ్‌తో కట్టడి చేయగలిగారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com