ఇకపై ట్యాక్సీల్లో ముగ్గురు ప్రయాణీకులకు అవకాశం
- August 19, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ సెక్టార్స్‌కి కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్యాక్సీల్లో ఇకపై ముగ్గురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం టాక్సీల్లో ఒకే ఒక్క ప్రయాణీకుడికి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పలు ట్యాక్సీ కంపెనీలు, ప్యాసింజర్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆ ఫలితంగా మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ట్రిప్‌లో ముగ్గురు ప్రయాణీకుల్ని ట్యాక్సీల్లో ఎక్కించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







