కిడ్నాప్ కేసులో ఐదుగురు వలసదారుల అరెస్ట్
- August 21, 2020
మస్కట్: ఐదుగురు ఆసియా జాతీయుల్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఆసియా జాతీయుడినే నిందితులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో ఈ ఘటన జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌత్ షర్కియా పోలీస్ కమాండ్, ఐదుగురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, తమ సాటి జాతీయుడినే నిందితులు కిడ్నాప్ చేశారనీ, బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని డిమాండ్ చేశారనీ, కేసు విచారణ దశలో వుందనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







