తమ ఇంధన వినియోగదారులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని అడ్నోక్ అభ్యర్ధన
- February 08, 2016
అద్నోక్ వాల్లేట్ ఖాతాను ప్రారంభించడం ద్వారా స్మార్ట్ ట్యాగ్, అద్నోక్ ప్లస్ టోకెన్ చెల్లింపు రిటైల్ ధరను పొందవచ్చని ప్రకటించింది. 2016 మార్చ్ 1 వ తేదీ నుంచి అద్నోక్ కంపెనీ వినియోగదారులకు స్మార్ట్ ట్యాగ్ రిటైల్ ధర 250 దినార్లు , ప్లస్ కార్డు 50 దినార్లకు అందివ్వనుంది. ఇందుకు సంబంధించిన నరింత సమాచారం కోసం " adnocdistributian (dot ) ae /snart " ను సందర్శించవచ్చని తెలిపారు. ఈ స్మార్ట్ ట్యాగ్ ను , అద్నోక్ వాల్లేట్ ఖాతా నుంచి తొలి 5,000 వినియోగదారులకు ఉచిత అద్నోక్ ప్లస్ కార్డులు, స్మార్ట్ ట్యాగ్ లను అందివ్వనుంది. దీనితోపాటు నమోదు ప్రారంభ వినియోగదారులకు ఏమరేట్స్ గుర్తింపు కార్డులను అద్నోక్ వాల్లేట్ ఖాతాలతో ఉచితంగా అనుసంధానం చేయబడుతుంది. అద్నోక్ వాల్లేట్ వినియోగదారులు మూడు రకాలుగా సేవా కేంద్రాల నుండి వారి కొనుగోళ్ళు చేసేందుకు అనుమతిస్తుంది. స్మార్ట్ ట్యాగ్ ద్వారా, అద్నోక్ ప్లస్ కార్డ్స్, అద్నోక్ తో అనుసంధానం చేయబడిన గుర్తింపు కార్డుల ద్వారా చెల్లింపునకు వీలవుతుంది. ఈ స్మార్ట్ పేమెంట్లు భద్రత మరియు సౌక్యవంతంగా ఎక్కడ నుంచైనా , ఏ సమయంలోనైనా అద్నోక్ వినియోగదారులు మొబైల్ ఫోన్లు , టాబ్లాయిడ్ల ద్వారా అనుసంధానించవచ్చు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









