ఏ.పిలో కొత్తగా 9,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 25, 2020
అమరావతి:ఏ.పిలో గడిచిన గంటల్లో కొత్తగా 9,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్ బారినపడి 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3460కి చేరింది. మరోవైపు వైరస్ నుంచి కోలుకుని పెద్ద సంఖ్యలో బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. తాజాగా 9,419 మంది డిశ్చార్ అవ్వగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 275352కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







