ఒమన్‌లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు, ఐదుగురి మృతి
- August 25, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్‌లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటిదాకా ఒమన్‌లో 84,652 కరోనా కేసులు నమోదు కాగా, 79,147 మంది కోలుకున్నారు. 642 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. గడచిన 24 గంటల్లో 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, మాస్క్‌లు ధరించాలని సుప్రీం కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప, బయటకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







