భారత్లో కొత్తగా 78,512 కరోనా పాజిటివ్ కేసులు
- August 31, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కోరలు చాస్తోంది.రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవున్నాయి. ఆదివారం అత్యధికంగా 79 వేల కేసులు నమోదు కాగా... సోమవారం కొత్తగా 78,512 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 36 లక్షల 21 వేలు దాటింది. అలాగే గడిచిన 24 గంటల్లో 971 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 60,868 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







