మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి

- August 31, 2020 , by Maagulf
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించారు. కాగా అనారోగ్యంతో ఈనెల 10న ప్రణబ్ ముఖర్జీ ఆసుపత్రిలో చేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com